amp pages | Sakshi

కేశవరెడ్డి విద్యా సంస్థలపై హైకోర్టులో పిటిషన్‌

Published on Wed, 02/15/2017 - 16:34

హైదరాబాద్‌: ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా కేశవరెడ్డి విద్యా సంస్థలు నడుస్తున్నాయంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు విద్యార్థి తల్లిదండ్రులు రిట్ పిటిషన్ వేశారు. కేశవరెడ్డి విద్యా సంస్థల్లో చదివే నర్సరీ విద్యార్థుల నుంచి మూడున్నర లక్షలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని తెలిపారు. పదో తరగతి వరకు ఎలాంటి ఫీజులు తీసుకోమని చెప్పిన స్కూల్ యాజమాన్యం ఆ డబ్బుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటోందని ఆరోపించారు. కాబట్టి, వారి ఆస్తులను జప్తు చేసుకుని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందులో అడ్మిషన్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)