amp pages | Sakshi

టుడే న్యూస్ అప్డేట్స్

Published on Sun, 10/09/2016 - 06:10

తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నేటి ఉదయం 9.00 గంటలకు సూర్యప్రభ వాహన సేవ.. రాత్రి 9.00 గంటలకు చంద్రప్రభ వాహన సేవ.

వరంగల్: భద్రకాళి అమ్మవారికి నేడు మొక్కులు చెల్లించనున్న సీఎం కేసీఆర్ దంపతులు

అనంతపురం: రైతులకు భరోసా ఇవ్వడానికి పీసీసీ చీఫ్ రఘువీరా పాదయాత్ర.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రులు... నేడు దుర్గాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

విజయవాడ : నేడు పీడీఎస్యూ ఆహ్వాన సంఘ సమావేశం

నేటి నుంచి బెర్లిన్లో ప్రపంచ ఆరోగ్య సదస్సు

నేడు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లాలలో పర్యటన.

అహ్మదాబాద్ : కబడ్డీ ప్రపంచకప్లో నేటి మ్యాచ్ వివరాలు
దక్షిణ కొరియా x అర్జెంటీనా... రాత్రి 6.50 గంటలకు మ్యాచ్
అమెరికా x జపాన్, రాత్రి 8.00 గంటలకు మ్యాచ్
థాయ్లాండ్ x ఇరాన్, రాత్రి 9.00 గంటలకు మ్యాచ్

Videos

సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ

నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!

మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు

BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట

కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్

ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ కీ కామెంట్స్

మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?

శ్రీసిటీ.. ఇది సిరుల సిటీ: రవి సన్నా రెడ్డి

సీఎం జగన్ కాన్వాయ్ విజువల్స్

హిందూపూర్ లో నా మెజారిటీ ఎంతంటే..?

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)