amp pages | Sakshi

అస‌భ్య వీడియోలు: బెల్లీ డ్యాన్స‌ర్‌కు జైలు శిక్ష‌

Published on Sun, 06/28/2020 - 15:16

కైరో: టిక్‌టాక్‌తో పాటు ఇత‌ర సామాజిక మాధ్య‌మాల్లో అస‌భ్య వీడియోలు పోస్ట్ చేస్తున్న‌ బెల్లీ డ్యాన్స‌ర్‌కు ఈజిప్ట్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఆమె పోస్టులు సంబంధ బాంధ‌వ్యాల‌కు మ‌చ్చ తెచ్చే విధంగా ఉన్నాయంటూ మండిపడింది. దీంతో 3 ల‌క్ష‌ల పౌండ్ల జ‌రిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈజిప్షియ‌న్ బెల్లీ డ్యాన్స‌ర్ సామా ఎల్ మాస్రీ సోష‌ల్ మీడియాలో అనుచిత‌ పోస్టులు, అస‌భ్య‌క‌ర‌ వీడియోలు పోస్టు చేసింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆమెను ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. (టిక్‌టాక్‌కు చెక్ పెట్టే ఇండియ‌న్ యాప్‌)

ఆమె సోష‌ల్ మీడియా అకౌంట్ల‌పైనా ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో శ‌నివారం విచార‌ణ చేప‌ట్టిన కోర్టు.. సాంప్ర‌దాయ విధానాల‌ను ఉల్లంఘిస్తూ, విచ్చ‌ల‌విడిత‌నాన్ని ప్రోత్స‌హించే విధంగా ఆమె పోస్టులు ఉంటున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇందుకు ప్ర‌తిఫ‌లంగా మూడేళ్ల జైలు శిక్షతో పాటు మూడు ల‌క్ష‌ల పౌండ్ల జ‌రిమానా విధించింది. అయితే ఎవ‌రో త‌న స‌మాచారాన్ని దొంగిలించి, కావాల‌నే త‌న అకౌంట్ల నుంచి పోస్ట్ చేస్తున్నార‌ని ఆమె వాపోయింది. దీనిపై కోర్టుకెళ‌తాన‌ని, న్యాయం జ‌రిగేవ‌ర‌కు పోరాడుతాన‌ని తెలిపింది. కాగా అస‌భ్య వీడియోలు పోస్ట్ చేసే ఇత‌ర‌ టిక్‌టాక్ అకౌంట్ల‌పైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈజిప్ట్‌ అధికారులు హెచ్చ‌రించారు. (‘జులై 10 నుంచి థియేటర్లు ఓపెన్‌?’)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌