amp pages | Sakshi

కరోనా: సిక్కు సోదరుల సంచలన నిర్ణయం

Published on Wed, 05/06/2020 - 11:03

ఒట్టావా: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19)పై పోరాటంలో ముందుండి నడుస్తున్న వైద్య సిబ్బంది వెలకట్టలేని త్యాగాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ అహర్నిషలు రోగుల సేవలో నిమగ్నమవుతున్నారు. తమకు, తమ ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఎల్లప్పుడు మాస్కు ధరించడం వల్ల ముఖంపై గాయాలు అవుతున్నా లెక్కచేయడం లేదు. తాజాగా ఇద్దరు సిక్కు సోదరులు మహహ్మారిపై పోరులో భాగంగా తమ ఆచారాన్ని పక్కన పెట్టి నిజమైన హీరోలుగా నిలిచారు. మానవత్వాన్ని మించిన మతం లేదని మరోసారి నిరూపించారు. ఆచార వ్యవహారాల దృష్ట్యా సిక్కులు గడ్డం పెంచడం ఎంత ముఖ్యమో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించడానికి అడ్డంగా ఉన్న గడ్డాన్ని తీసేసిన సిక్కు సోదరులు ఇద్దరు.. నిరాటంకంగా విధులు నిర్వర్తిస్తున్నారు. (ఎక్కువ మంది చనిపోతారు.. మాస్కు పెట్టుకోను)

కెనడాలో నివసించే సంజీత్‌ సింగ్‌ సలూజా మాంట్రియల్‌లోని మెక్‌గిల్‌ యూనివర్సిటీ హెల్త్‌ సెంటర్‌లో ఎమర్జెన్సీ రూం ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు రజీత్‌ సింగ్‌ కూడా అదే ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా సేవలు అందిస్తున్నారు. అయితే కరోనా పేషెంట్లకు సేవలు అందించే క్రమంలో విధిగా మాస్కులు ధరించాల్సి ఉన్నందున వారు తమ గడ్డాన్ని తీసేసినట్లు సంజీత్‌ తెలిపారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘దేవుడు సృష్టిని గౌరవిస్తూ.. సహజంగా పెరిగే కేశాలను సంరక్షించుకోవడం.. వాటిని అలాగే పెరగనీయడం ఆచారం. అయితే ప్రస్తుతం కోవిడ్‌-19 వ్యాపిస్తున్నందున ఎన్‌-95 మాస్కు ధరించాలి.

సేవా లేదా కేశాలా అనే రెండు ఆప్షన్లు మా ముందు ఉన్నపుడు సిక్కు మత విశ్వాస మూల స్తంభమైన సేవనే మేం ఎంచుకున్నాం. కాబట్టి షేవ్‌ చేశాం. రోగులకు అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు. ఇక కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఇంతటి త్యాగానికి పూనుకుని.. కఠిన నిర్ణయం తీసుకున్న సిక్కు సోదరులకు ధన్యవాదాలు చెబుతున్నామని ఆస్పత్రి యాజమాన్యం ఓ లేఖను విడుదల చేసింది. కాగా మంగళవారం నాటికి కెనడాలో కరోనా మరణాల సంఖ్య 3,915కు చేరింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)