amp pages | Sakshi

హిజబ్‌ వేసుకోలేదని ఆమెను...

Published on Tue, 10/03/2017 - 14:01

టెహ్రాన్‌ : ఇస్లాం దేశాల చట్టాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. ముఖ్యంగా సాంప్రదాయాలను ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలే ఉంటాయి కూడా. డోస్రా డెరాక్షని అనే చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ఇప్పుడు అలానే నిషేధానికి గురైంది. 

ఈ యేడాది ఫిబ్రవరిలో గిబ్రాల్టర్‌లో జరిగిన పోటీల్లో డోస్రా యూఎస్‌ జాతీయ ఫెడరేషన్‌ తరపున పాల్గొంది.  అయితే ఆమె బురఖా లేకుండానే పోటీలో పాల్గొనటంతో విమర్శలు వెలువెత్తాయి. చివరకు ఆమెపై నిషేధం విధిస్తున్నట్లు ఇరాన్‌ చెస్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది. ఆమె బ్యాన్‌ వార్తలపై చెస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మెహ్రదద్‌ స్పందించారు. అసలు 2014లో ఒక్కసారి మాత్రమే ఇరాన్‌ తరపున ఆడిందని.. ఆమెకు సభ్యత్వం కూడా లేదని, తర్వాత 2015లో ఆమె బార్సిలోనాకు తరలి వెళ్లిపోయిందని ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ డోస్రాతోపాటు ఆమె సోదరుడు బోర్నాపై కూడా బ్యాన్‌ విధించినట్లు ఆయన ప్రకటించారు. 

‘ఇరాన్‌ 1979 చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురఖా ధరించటం తప్పనిసరి.  ఇరాన్‌ పాలనీ ప్రకారం ఇజ్రాయిల్‌ అథ్లెట్‌లతో పోటీ పడకూడదు. కానీ, డోస్రా సోదరుడు బోర్నా డెరాక్షని నిబంధనలను ఉల్లంఘించి ఇజ్రాయిల్‌ ఆటగాడితో పోటీపడ్డాడు. అందుకే అతనిపైనా నిషేధం విధించామ’ని మెహ్రదద్‌ తెలిపారు. కాగా, పోటీల్లో బురఖా ధరించకూడదన్న ఆమె నిర్ణయాన్ని అమెరికా ఛెస్‌ ఫెడరేషన్‌ స్వాగతించింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌