amp pages | Sakshi

టాయిలెట్‌పై ఫన్నీ ట్వీట్‌ : నెటిజన్ల ఆగ్రహం

Published on Sun, 07/15/2018 - 14:12

ఆసియాలోని టాయిలెట్లపై  ఓ అమెరికన్‌ టీవీ స్టార్‌ చేసిన ట్వీట్‌ వివాదస్పదంగా మారింది. కొందరు అది అతనిది అమాయకత్వం అంటుంటే, మరికొందరు మాత్రం అతనిపై మండిపడుతున్నారు. ఇటీవల ఆసియా పర్యటనకు వచ్చిన డీన్‌ మైఖేల్‌ వాష్‌ రూమ్‌లోని మరుగుదొడ్డి పక్కన ఉన్నటువంటి హ్యాండ్‌ స్ప్రెయర్‌ గురించి ఓ ట్వీట్‌ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్‌ చేశాడు. మాములుగా కడుక్కోవడానికి వాడే హ్యాండ్‌ స్ప్రెయర్‌ను దప్పిక తీర్చుకోవడానికి వాడతారని పేర్కొన్నాడు. ‘నేను ఇక్కడి టాయిలెట్‌లను ఇష్టపడుతున్నానను ఎందుకంటే.. వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఒకవేళ దాహం వేస్తే తాగాడానికి వీలుగా వాటర్‌ పంప్‌(హ్యాండ్‌ స్ప్రెయర్‌ను ఉద్దేశించి) అందుబాటులో ఉంచార’ని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది  మైఖేల్‌ వ్యంగ్యంగానే ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.  ముఖ్యంగా భారత్‌తో పాటు, పలు ఆసియా దేశాలకు చెందిన నెటిజన్లు అతన్ని ట్రోల్‌ చేస్తున్నారు. ఇలా అని నీకు ఎవరు చెప్పారు, రెస్ట్‌రూమ్‌లలో పేపర్స్‌ ఉండేది మీరు నవలలు రాసుకోవడానికా?, మేము నీకు వాటర్‌కు బదులు జూస్‌ పెడతాం.. అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)