amp pages | Sakshi

గర్ల్‌ ఫ్రెండ్‌తో గొడవ.. 22 మంది ప్రాణాలు తీసింది.. !

Published on Fri, 04/24/2020 - 13:12

టొరంటో: ఇటీవల కెనడాలోని నోవాస్కోటియాలో గాబ్రియేల్‌ వర్ట్‌మన్‌ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో దాదాపు 22 మంది ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళా పోలీసు కూడా మృతిచెందారు. అయితే దుండగుడు ఈ కాల్పులకు పాల్పడటం వెనక.. అతని ఇంట్లో చోటుచేసుకున్న ఘర్షణే కారణమని తెలిసింది. గాబ్రియేల్‌కు, అతని గర్ల్‌ ఫ్రెండ్‌కు మధ్య చెలరేగిన వివాదం నోవాస్కోటియాలో విషాదం నింపింది. ఈ విషయాన్ని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. అయితే ఈ కాల్పుల నుంచి గాబ్రియేల్‌ క్షేమంగా బయటపడ్డారు.  

కాగా, హాలిఫాక్స్‌ సమీపంలోని డార్ట్‌మౌత్‌లో కృత్రిమ దంతాలు అమర్చే పని చేస్తున్న గాబ్రియేల్‌.. నొవాస్కోటియా ప్రావిన్స్‌ పొర్టాపిక్‌ పట్టణంలో ఆదివారం కాల్పులు జరిపాడు.  పోలీసు యూనిఫాం ధరించి, పెట్రోలింగ్‌ వాహనం మాదిరి ఎస్‌యూవీలో తనుండే వీధిలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి అందులోని వారిని కాల్చి చంపాడు. అనంతరం అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని మరోప్రాంతంలో కాల్పులకు తెగబడ్డాడు. కొన్ని ఇళ్లకు నిప్పుకూడా పెట్టాడు. దీనిని కెనడా చరిత్రలోనే ఇది అత్యంత విషాద ఘటన అని అధికారులు తెలిపారు. 

చదవండి : కెనడాలో కాల్పుల మోత

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)