amp pages | Sakshi

జూలైలో ట్రంప్‌, పుతిన్‌ల భేటీ..!

Published on Thu, 06/28/2018 - 20:09

 వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను త్వరలోనే భేటీ కానున్నారు. వచ్చే నెలలో యూరప్‌లో ట్రంప్‌, పుతిన్‌ల భేటీ జరిగే అవకాశం ఉంది. జూలైలో బ్రస్సెల్స్‌లో జరగనన్ను నాటో సదస్సుకు ట్రంప్‌ హాజరుకానున్నారు.

అక్కడే పుతిన్‌తో భేటీ అవుతారని వైట్‌హౌజ్‌ అధికారులు వెల్లడించారు. అలాగే యూ​కే వెళ్లి బ్రిటన్‌ ప్రధాన మంత్రి థెరిసా మే, బ్రిటన్‌ రాణితో ట్రంప్‌ సమావేశం కానున్నారు. కాగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ను కలిసిన కొద్ది రోజులకే పుతిన్‌తో ట్రంప్‌ సమావేశం కానుండడం గమనార్హం.

ఈ విషయంపై ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ..‘నేను మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాను. రష్యా, చైనా, ఇంకా అన్ని దేశాలతో కలిసి ఉండడం చాలా మంచి విషయం. ఇది అందరికి మంచింది. పుతిన్‌తో భేటీలో మేము సిరియా, ఉక్రెయిన్‌ల గురించి, మరికొన్ని అంశాల గురించి మాట్లాడతాం’ అని ట్రంప్‌ విలేకరులకు వెల్లడించారు. ట్రంప్‌, పుతిన్‌లు గత ఏడాది రెండు సార్లు భేటీ అయ్యారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?