amp pages | Sakshi

బుల్లి ఐన్‌స్టీన్..

Published on Thu, 05/15/2014 - 04:17

తెలివితేటల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ స్థాయిని దాటిన మరో బుల్లి మేధావి ఇతడు. బ్రిటన్‌లోని రామ్‌ఫోర్డ్‌కు చెందిన రమర్నీ విల్‌ఫ్రెడ్ అనే ఈ పదకొండేళ్ల కుర్రాడు మెన్సా ఐక్యూ టెస్ట్‌లో 162 పాయింట్లు సాధించాడు. మూడేళ్లకే చదవడం, రాయడం నేర్చేసుకున్న విల్‌ఫ్రెడ్ ఎన్‌సైక్లోపీడియా పుస్తకాన్ని తెగ ఇష్టంతో చదివేశాడట. అంతేకాదు.. పాలపీక నోట్లో పెట్టుకోవాల్సిన వయసులోనే తల్లితో వార్తల గురించి చర్చించడం మొదలుపెట్టాడట. ఇంకేం.. తాజాగా బ్రైబెక్ యూనివర్సిటీలో నిర్వహించిన మెన్సా ఐక్యూ టెస్ట్‌లో విల్‌ఫ్రెడ్ ఏకంగా 162 పాయింట్లు సాధించాడు. దీంతో విల్‌ఫ్రెడ్ అత్యుత్తమ స్కోరును సాధించాడని, అతడిని తమ ఐక్యూ సొసైటీ మెన్సాలోకి ఆహ్వానించేందుకు సంతోషిస్తున్నామంటూ మెన్సా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ స్టీవెనేజ్ ప్రకటించారు. ఐన్‌స్టీన్ ఐక్యూ స్థాయి సుమారుగా 160 పాయింట్లు ఉండవచ్చని నిపుణుల అంచనా.

#

Tags

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)