amp pages | Sakshi

అడల్ట్‌ స్టార్‌ను కశ్మీరీ అమ్మాయిగా పొరబడటంతో..

Published on Tue, 09/03/2019 - 10:29

ఇస్లామాబాద్‌ : భారత్‌, పాకిస్తాన్‌ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో దాయాది దేశం చిల్లర వేషాలు మానడం లేదు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి నుంచి నెలక్రితం కశ్మీర్‌ అంశంలో ఆర్టికల్‌ 370 రద్దు దాకా భారత్‌పై బురద జల్లేందుకు పాక్‌ గుంటనక్కలా కాచుకుని కూచుంది. ఇక మన దేశంతో ఏ రీతిన నడుచుకోవాలో అంతుబట్టక పాకిస్తాన్‌ నాయకులు రోజుకో మాట మాట్లాడుతున్న తరుణంలో ఇండియాలో పాకిస్తాన్‌ మాజీ హైకమిషనర్‌ అబ్దుల్‌ బసిత్‌ సోమవారం చేసిన ఓ ట్వీట్‌ పొరుగు దేశాన్ని నవ్వులపాలు చేసింది.

పోర్న్‌ స్టార్‌ జానీ సిన్స్‌ ఫొటోతో కూడిన ట్వీట్‌ను ఆయన రీట్వీట్‌ చేస్తూ.. ‘కశ్మీర్‌లో ఎంత అరాచమో చూడండి. అనంతనాగ్‌లో యూసుఫ్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ గాయాలతో కంటి చూపు కోల్పోయాడు. అతని కుటుంబ సభ్యుల వేదన చూడండి. ఇప్పటికైనా నోరు విప్పండి. అన్యాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లండి’అన్నారు. బషీత్‌ తప్పిదాన్ని పసిగట్టిన ఆ దేశ జర్నలిస్టు నైనా ఇనాయత్‌... పాకిస్తాన్‌ మాజీ హైకమిషనర్‌ అబ్దుల్‌ బసిత్‌ పప్పులో కాలేశారు. ఆయన ట్వీట్‌ చేసింది పోర్న్‌ స్టార్‌ జానీ సిన్స్‌ ఫొటో. అసత్య ప్రచారమంటే ఇదే కావొచ్చు’అని ట్వీట్‌ చేశారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)