amp pages | Sakshi

యూనివర్శిటీలో కాల్పులు: ఇద్దరికి గాయాలు

Published on Thu, 11/20/2014 - 12:45

అమెరికా: యూఎస్లోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్లో గురువారం ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు యూనివర్శిటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే వారిని తల్హాసీ స్మారక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎలా ఉంది అనే విషయంపై తమకు ఇంతవరకు సమాచారం అందలేదన్నారు.

యూనివర్శిటీ క్యాంపస్లోని స్ట్రోయిజర్ లైబ్రరీలో వ్యక్తి కాల్పులు జరిపాడని తెలిపారు. క్యాంపస్లోని పరిస్థితి ఆందోళనగా ఉంది...  ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు పటించాలని విద్యార్థులను యూనివర్శిటీ అధికారులు అప్రమత్తం చేశారు. ఈ కాల్పులపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌