అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గ్రీన్ టీ తో క్యాన్సర్‌కి చెక్
Published on Thu, 01/29/2015 - 14:53
వాషింగ్టన్: మానవ శరీరంలోని క్యాన్సర్ కారక కణాలని నాశనం చేసే పదార్ధాలు గ్రీన్ టీలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. గ్రీన్ టీ పై జరిపిన అధ్యయనంలో.. దీనివల్ల శరీరానికి ఉపయోగపడే ఇతర కణాలకి ఎలాంటి హాని లేదని తేలింది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్‌కి కారణమయ్యే కణాలు మాత్రమే నశిస్తాయని, ఆరోగ్యకరమైన ఇతర కణాల మీద మాత్రం ఎలాంటి ప్రభావం ఉండబోదని పెన్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫేసర్ జషువా లాంబర్ట్ తెలిపారు.
ఇంతకుముందు జరిపిన అధ్యయనాల్లో గ్రీన్ టీ కేవలం క్యాన్సర్ కారక కణాలని మాత్రమే ఎందుకు నశించేలా చేస్తుందో స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం జరిపిన అధ్యయనంలో గ్రీన్ టీలోని ఈజీసీజీ అనే మూలకం వల్ల క్యాన్సర్ కారక కణాలని నశింపజేసే ప్రక్రియ మైటోకాండ్రియాలో ప్రారంభమవుతుందని తేలింది.
#
Tags