వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మక్కాలో భారీ హోటల్
Published on Fri, 05/22/2015 - 02:05
హైదరాబాద్: ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో నిర్మించనున్న భారీ హోటల్ ఇది. ఒక్కో టవర్‌లో 44 అంతస్తుల చొప్పున 12 టవర్లను నిర్మించనున్నారు. మొత్తం 10 వేల గదులు, 70 రెస్టారెంట్లు, అరడజను హెలీప్యాడ్లు ఉండే ‘ది అబ్రాజ్ కుదాయ్’ అనే ఈ హోటల్ ప్రపంచంలోనే అతిపెద్దది కానుంది. 46 లక్షల చదరపు అడుగుల మొత్తం విస్తీర్ణంలో...14 లక్షల చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
10 టవర్లలో ఫోర్ స్టార్ సౌకర్యాలు, రెండు టవర్లలో ఫైవ్ స్టార్ వసతులు ఉంటాయి. ఇప్పటికే పనులు ప్రారంభమైన ఈ హోటల్‌ను 2017లోగా పూర్తిచేయాలని యోచిస్తున్నారు. అన్నట్టు.. ఈ హోటల్ నిర్మాణానికయ్యే మొత్తం ఎంతో తెలుసా? 225 కోట్ల పౌండ్లు. మన రూపాయల్లో చెప్పాలంటే.. దాదాపు 22,400 కోట్లు..!
#
Tags