amp pages | Sakshi

సున్నా డిగ్రీల చలిలో.. ఒక్కటయ్యారు!

Published on Wed, 07/19/2017 - 08:06



లండన్‌:
ప్రస్తుతకాలంలో పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని యువతి, యువకులు ముచ్చటపడుతున్నారు. అలాంటి ఓ జంట ఏకంగా సున్నా డిగ్రీల చలి ఉన్న ప్రాంతంలో ఒక్కటే ఆశ్చర్యపర్చింది.

బ్రిటన్‌కు చెందిన జూలీ బామ్‌, టామ్‌ సిల్వెస్టర్‌లు పోలార్‌ ఫీల్డ్‌ గైడ్స్‌(అంటార్కిటికాలో ఓ భాగం). కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఇరువురూ ప్రపంచంలోని సుందరప్రదేశాలను చుట్టేశారు కూడా. ఇక పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని భావించారు.

జూలీకి మంచు ప్రాంతాలు, కొండలు అంటే ప్రాణం. దాంతో అంటార్కిటికాలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతంలో రెండు రోజుల పెళ్లి చేసుకోవాలని జంట ప్లాన్‌ చేసుకుంది. ఈ విషయాన్ని తమతో పాటు కలిసి బిట్రిష్‌ అంటార్కిటిక్‌ సర్వేస్‌(బీఏఎస్‌)లో పనిచేసే 18 మంది సహచరులకు తెలియజేశారు.

అంటార్కిటికాలోని అడిలైడ్‌ ఐలాండ్‌ ప్రాంతంలో వివాహ ఏర్పాట్లు చేసిన సహచరులు ప్రేమికులను ఒక్కటి చేశారు. సున్నా డిగ్రీల చలిలో, అంటార్కిటికాలో పెళ్లి చేసుకోవాలనేది దేవుడు నిర్ణయించిందని జూలీ టెలిగ్రాఫ్‌ దినపత్రికతో పేర్కన్నారు.  పెళ్లి చేసుకోవడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఇంకేదైనా ఉంటుందా? అంటూ ప్రశ్నించారు.

అతికొద్దిమంది మేం ఒక్కటవ్వాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. అలాంటిది భూమ్మీద ఉన్న ఓ అద్భుతమైన ప్రదేశం వివాహం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని వరుడు టామ్‌ చెప్పారు. బ్రిటిష్‌ అంటార్కిటికాలో జరిగిన మొదటి వివాహం కూడా ఇదే కావడం గమనార్హం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌