amp pages | Sakshi

22 మంత్రుల్లో 11 మంది మహిళలే..

Published on Thu, 05/18/2017 - 10:29

పారిస్‌: ఫ్రాన్స్‌ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ తన కేబినెట్‌ను సిద్ధం చేశారు. దాదాపు అన్ని వర్గాల వారికి ఆయన చోటు కల్పించారు. కన్జర్వేటివ్స్‌కు, సోషలిస్టులకు, కొత్తగా ఎన్నికైన వారికి ఆయన తన కేబినెట్‌లో స్థానం ఇచ్చారు. మరో ఆసక్తికరమైన విషయం​ ఏమిటంటే కేబినెట్‌ కూర్పులో లింగసమానత్వాన్ని పాటించారు. సగం మంది పురుషులను, సగం మంది మహిళలను తన ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించే మంత్రులుగా స్వీకరించారు. మొత్తం 22మంది మంత్రులతో కేబినెట్‌ను సిద్ధం చేసుకున్నా మెక్రాన్‌ అందులో 11 మంత్రి పదవులు మహిళలకే ఇచ్చి ఔరా అనిపించారు.

రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఎడ్వర్డ్‌ పిలిప్పే తనకు కాబోయే ప్రధానిగా ప్రకటించినాయన ప్రముఖ సోషియాలజిస్ట్‌ లయన్‌ మేయర్‌ గెరార్డ్‌ కొలంబోను తన ప్రభుత్వంలో రెండో స్థానం కల్పించి అంతర్గత వ్యవహారాలు కట్టబెట్టారు. ఇక రక్షణ బాధ్యతలను సిల్వీ గోలార్డ్‌కు అప్పగించారు. ఆమె మాజీ అధ్యక్షురాలు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌కు అత్యంత సన్నిహితులైన జియాన్‌ వెస్‌లీ డ్రియాన్‌ నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ఒలింపిక్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌ లారా ఫ్లెస్సెల్‌(45)కు క్రీడాశాఖ బాధ్యతలు అప్పగించారు. ఇలా దాదాపుగా తన కేబినెట్‌లోకి తీసుకున్న వారికి గతంలో ఏ అంశాలపై పట్టుఉందో అందుకు తగినట్లుగానే శాఖలు కేటాయించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌