amp pages | Sakshi

‘ట్రంప్‌’ ఐఫోన్ కోటి!

Published on Sun, 12/25/2016 - 01:28

లండన్: బంగారంతో పొదిగిన, కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముఖచిత్రం ఉన్న  ఐఫోన్ మార్కెట్‌లో కోటి రూపాయలకు అమ్మకానికి ఉంది. ఈ ఫోన్‌ను  గోల్డ్‌జెనీ అనే సంస్థ తయారుచేసిందని సీఎన్ఎన్ మనీ తెలిపింది. కొద్ది రోజుల క్రితం దుబాయ్‌లోని సంస్థ స్టోర్‌లోకి ఓ చైనా మహిళ వెళ్లి ట్రంప్‌ ప్రమాణ స్వీకారం రోజున బహుమతిగా ఇచ్చేందుకు ఆయన ముఖంతో కూడిన పరికరం కావాలని అడగటంతో ఇలాంటి వస్తువుల అమ్మకం ప్రారంభమైందని న్యూజెనీ ఎండీ ఫెర్నాండో వివరించారు. ఆ తరువాత వజ్రాలతో పొదిగిన ట్రంప్‌ ముఖమున్న ఐఫోన్లను గోల్డ్‌జెనీ తొమ్మిందింటిని అమ్మింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌