amp pages | Sakshi

‘రిపీటయిందో.. ఇక మీ డిఫెన్స్‌ ధ్వంసమే’

Published on Sun, 03/19/2017 - 19:27

జెరూసలెం: సిరియాకు ఇజ్రాయెల్‌ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఒకసారి చేసిన తప్పును మరోసారి చేసేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్‌ రక్షణశాఖ మంత్రి అవిగ్దార్‌ లైబర్‌మాన్‌ నేరుగా హెచ్చరించారు.

ఇటీవల సిరియా తమ యుద్ధ విమానాలను కూల్చివేసే ప్రయత్నం చేసిందని, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను తమ యుద్ధ విమానాలపైకి ప్రయోగించిందని ఆయన గుర్రుమన్నారు. ‘మరోసారి సిరియా తన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టంను మా విమానాలపైకి ప్రయోగిస్తే మేం ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఆ వ్యవస్థను ధ్వంసం చేసి పారేస్తాం’  అని లైబర్‌మాన్‌ ఘాటుగా హెచ్చరించారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)