amp pages | Sakshi

టాటూలతో ఉద్యోగావకాశాలు!

Published on Mon, 09/19/2016 - 00:02

లండన్: శరీరంపై పచ్చబొట్టు (టాటూ) ఉద్యోగార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గతంలో తేలినప్పటికీ తాజా అధ్యయనాల్లో మాత్రం ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వెల్లడైంది. నైట్‌క్లబ్‌లలో మద్యం అందించే ఉద్యోగానికి(బార్‌టెండర్) టాటూ ఉన్నవారినే బార్ మేనేజర్లు ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లు యూకేలోని సెయింట్ ఆండ్రూ వర్సిటీకి చెందిన ఆండ్రూ టిమ్మింగ్ పరిశోధనలో తేలింది.

యువ కస్టమర్లను టాటూలు ఆకర్షిస్తాయని, ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో టాటూలు మార్కెటింగ్, బ్రాండింగ్ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయని టిమ్మింగ్ చెబుతున్నారు. పబ్‌మేనేజర్లను టాటూలపై ప్రశ్నించగా.. అవి సానుకూల ప్రభావం చూపుతాయని  చెప్పారు. అయితే సాతానిజం, ఫాసిజం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే టాటూలు మాత్రం ప్రతికూల ప్రభావం చూపుతాయని బార్ యజమానులు చెబుతున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌