amp pages | Sakshi

ప్రతీకారం తీర్చుకున్న జోర్డాన్

Published on Wed, 02/04/2015 - 10:57

అమన్: ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల చర్యకు జోర్డాన్ ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. తమ ఆధీనంలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఉరి తీసి ప్రతీకారం తీర్చుకుంది. అంతే కాకుండా తీవ్రవాదానికి సంబంధించిన ఏ అంశంలోనైనా పట్టుబడ్డ వారిని ఉరి తీస్తామని జోర్డాన్ ప్రభుత్వం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీచేసింది.

2013 డిసెంబర్‌లో సిరియాలోని రక్కా సమీపంలో నిర్బంధించిన జోర్డాన్ పైలట్ మోజ్ అల్ - కసస్ బెహ్‌ను ను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా చంపారు. ఒక బోనులో నిలబెట్టి మంటలు అంటించి సజీవదహనం చేశారు.  ఇస్లామిక్ స్టేట్ మంగళవారం ఈ వీడియో దృశ్యాలను విడుదల చేసింది. కాగా పైలట్‌ను విడిపించేందుకు తమ వద్ద బందీగా ఉన్న ఐఎస్‌ఐఎస్ మహిళా నేతను విడుదల చేస్తామని జోర్డాన్ చెప్పినా కూడా ఉగ్రవాదులు పైలట్‌ను పొట్టన పెట్టుకున్నారు.

 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)