మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భూమిపై ఏంటా వెలుగు..?
Published on Thu, 05/24/2018 - 09:45
వాషింగ్టన్ : ఈ ఫొటోలోని వెలుగులను చూశారా?. అర్థరాత్రి అంతరిక్షం నుంచి చిత్రీకరించిన ప్రపంచ వెలుగు జిలుగులు కావవి. ప్రకృతి ప్రకోపానికి నిదర్శనాలు. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో సంభవించిన భారీ మెరుపులకు సంబంధించిన వెలుగు అది. ఇందుకు సంబంధించిన ఫుటేజిని జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలక సంస్థ(ఎన్ఓఏఏ) విడుదల చేసింది.
జీవోఈఎస్-17 ఉపగ్రహం ద్వారా ఈ వీడియోను రికార్డు చేసినట్లు ఎన్ఓఏఏ వెల్లడించింది. ఈ నెల 9న ఈ వీడియోను ఉపగ్రహం రికార్డు చేసినట్లు పేర్కొంది.
#
Tags