amp pages | Sakshi

ఒంటరితనం ప్రమాదమే!

Published on Mon, 08/07/2017 - 00:49

వాషింగ్టన్‌: ఊబకాయం కంటే ఒంటరితనమే చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో వెల్లడైంది.ఊబకాయం కంటే ఒంటరితనం వల్ల అనారోగ్య సమస్యలతోపాటు తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు రెండు ప్రత్యేక బృందాలపై బ్రిగామ్‌ యంగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించి తెలిపారు.

ఒంటరితనంలో జీవించే దాదాపు 3.4 లక్షల మందిని,  సమాజంతో కలసి జీవించే  3 లక్షల మందిపై పరిశోధన నిర్వహించారు. ఒంటరితనంతో జీవించే వారి కంటే సమాజంతో కలసిపోయి బతికేవారిలో 50 శాతం మంది ఆలస్యంగా మరణిస్తున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు వర్సిటీకి చెందిన జూలియన్‌ హోల్ట్‌ లూస్టడ్‌ వెల్లడించారు. ఒంటరితనంతో జీవించే వారికి అనారోగ్య సమస్యలు రావడంతోపాటు మరణం కూడా ముందుగానే సంభవిస్తోందని చెప్పారు.  సామాజిక సంబంధాలు మెరుగుపరచుకోవడం ద్వారా దీనిని అరికట్టగలమని భావిస్తున్నట్లు చెప్పారు.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)