amp pages | Sakshi

నీకు జాలనేదే లేదా? మనిషివేనా?

Published on Mon, 05/27/2019 - 15:27

నార్త్‌ మకాయ్‌ : తాగినమత్తులో సోదరికి చెందిన కుక్కపై విచక్షణా రహితంగా దాడి చేసాడో వ్యక్తి . అనవసరంగా దానిపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించాడు. వివరాల్లోకి వెళితే.. క్వీన్‌లాండ్‌లోని నార్త్‌ మాకాయ్‌కి చెందిన ఆండ్రూ కోలోమెన్‌ అనే వ్యక్తి తన సోదరికి చెందిన జాబు అనే కుక్కను ప్రేమగా దగ్గరకు పిలిచి, అది దగ్గరకు రాగనే దానిపై దాడి చేశాడు. పిడికిలితో, మోచేతితో దానిపై విచక్షణా రహితంగా దాడికి దిగాడు. దానిపై పడి చితకబాదాడు. ఎలాగోలా అతడి దాడినుంచి తప్పించుకున్న జాబు అక్కడినుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డై వైరల్‌ అవ్వటంతో  జంతు ప్రేమికులు‘‘ నీకు జాలనేదే లేదా! నువ్వసలు మనిషివేనా’’ అంటూ అతడిపై విరుచుకుపడ్డారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
తాగినమత్తులో కుక్కపై విచక్షణా రహితంగా దాడి

ఆండ్రూను కఠినంగా శిక్షించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కొద్దిరోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన తుది తీర్పును కోర్టు వెలువరించింది. అతడి నేరం నిరూపణ అవ్వటంతో మకాయ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తగిన విధంగా శిక్షించింది. అంతేకాకుండా 3 సంవత్సరాల పాటు కుక్కలను పెంచుకోవటానికి వీలులేదని తేల్చిచెప్పింది. కాగా కుక్క చనిపోలేదన్న కారణాన్ని సాకుగా చూపుతూ అతడికి జైలు శిక్ష పడకుండా అడ్డుకున్నారు అతడి తరపు న్యాయవాదులు.

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)