amp pages | Sakshi

మార్స్‌పై మీథేన్ వాయువు లేదట!

Published on Sat, 09/21/2013 - 01:31

క్యూరియాసిటీ పరీక్షల్లో వెల్లడి
 వాషింగ్టన్: అరుణగ్రహం(మార్స్)పై జీవం ఆనవాళ్ల అన్వేషణలో బిజీగా ఉన్న క్యూరియాసిటీ శోధక నౌక(రోవర్) కొత్త సంగతి తేల్చింది. ఆ గ్రహంపై అసలు మీథేన్ వాయువే లేదని వెల్లడించింది. గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జూన్ వరకూ క్యూరియాసిటీ ఆరు సార్లు నిర్వహించిన పరీక్షల ఫలితాలను తాము విశ్లేషించగా.. మీథేన్ ఆనవాళ్లేమీ లభించలేదని ఈ మేరకు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణంగా సూక్ష్మజీవుల జీవక్రియల వల్లే మీథేన్ ఎక్కువగా ఉత్పత్తి అయి వాతావరణంలోకి విడుదల అవుతుంటుంది. అందువల్ల మీథేన్ వాయువు ఉంటే సూక్ష్మజీవుల ఉనికిపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే క్యూరియాసిటీకి  మార్స్ ఉపరితలంపై మీథేన్ ఆనవాళ్లే లభించకపోవడంతో అక్కడ సూక్ష్మజీవుల ఉనికిపై ఇప్పటిదాకా ఉన్న ఆశలు గల్లంతయ్యాయి. కీలకమైన ఈ పరిశోధనలో యూని వర్సిటీ ఆఫ్ మిచిగన్‌కు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త సుశీల్ ఆత్రేయ కూడా పాలు పంచుకున్నారు.

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)