అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాక్ క్రికెటర్ యూనిస్‌కు షాక్!
Published on Wed, 02/25/2015 - 13:17
పాకిస్తాన్ క్రికెటర్లకు కాలం కలిసి రానట్లు ఉంది. వరల్డ్ కప్‌లో పాక్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఇంటా..బయట విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్‌కు మరొక సమస్య వచ్చి పడింది. ఎవరో ఓ తుంటరి...అతని పేరుమీద ట్విట్టర్లో ఫేక్ అకౌంట్ తెరిచి...వరల్డ్ కప్ తర్వాత వన్డేల నుంచి రిటైర్ అవుతున్నానంటూ యూనిస్ ఖాన్ పేరున ట్వీట్ చేశాడు. దాంతో షాక్ తిన్న యూనిస్ ..అసలు తనకు ట్విట్టర్ అకౌంటే లేదని వివరణ ఇచ్చుకున్నాడు.
#
Tags