amp pages | Sakshi

బీసీజీ, పోలియో టీకాలతో కరోనాకు చెక్‌!

Published on Sat, 06/13/2020 - 08:52

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించడంలో క్షయ, పోలియో వ్యాక్సిన్లను ఉపయోగించే అవకాశాన్ని అమెరికా పరిశోధకులు పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంతో ట్యుబర్‌కులోసిస్‌ టీకా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు అమెరికాలో పరీక్షలు జరుగుతున్నాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ ఒక కథనంలో పేర్కొంది. ‘కోవిడ్‌–19పై పోరాడేందుకు ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ఏకైక టీకా బీసీజీ (బాసిల్లస్‌ కాల్మెట్టే గ్యురిన్‌)నే’అని టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం హెల్త్‌ సైన్స్‌ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్‌ జెఫ్రీ డి సిరిల్లో అన్నారు. (గూగుల్ @కరోనా సెంటర్)

అమెరికా ప్రభుత్వ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ గతంలో ఈ టీకాను సురక్షితంగా ప్రయోగించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. కోవిడ్‌–19 నిలువరించేందుకు పోలియో వ్యాక్సిన్‌ను కూడా వాడొచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. పాక్‌ సంతతికి చెందిన అమెరికన్‌ ప్రొఫెసర్‌ అజ్రా రజా మాట్లాడుతూ.. బీసీజీ టీకా అనేక రకాల వైరస్‌లతోపాటు బ్లాడర్‌ క్యాన్సర్‌ను కూడా అడ్డుకున్నట్లు రుజువైందన్నారు. ‘బీసీజీ, పోలియోలపై పోరాడేందుకు  గతంలో కోట్ల మందికి ఈ టీకాలను ఇచ్చాం. వీటితో బాధితులకు రిస్క్‌ చాలా తక్కువ. ఇవి శరీరంలో సహజ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కరోనా సహా పలు వైరస్‌లను నియంత్రించే శక్తి వీటికి ఉంది’అని వీరు తెలిపారని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది.  (కోవిడ్‌ పేదలు వంద కోట్లు)

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?