amp pages | Sakshi

ట్రంప్, పుతిన్ల బ్రొమాన్స్!

Published on Sun, 05/15/2016 - 17:45

విల్నీయస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్లకు సంబంధించిన ఓ పేయింటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇరువురు ప్రముఖ నేతల గాఢ చుంబనాన్ని చూపిస్తున్న ఈ గ్రాఫిటీ పెయింటింగ్ను లిథువేనియా వీధుల్లో స్థానిక కళాకారుడు మిండాగస్ బొనాను వేసాడు.  బార్బెక్యూ రెస్టారెంట్ సహ యజమాని డొమినికాస్తో కలిసి ఇటీవల ఆవిష్కరించిన ఈ పెయింటింగ్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది.

తూర్పు జర్మనీ కమ్యూనిస్టు నాయకుడు ఎరిక్ హోనెక్కర్, సోవియట్ లీడర్ లియోనార్డ్ బ్రెజ్నెవ్కు సంబంధించిన ఓ ఫోటో గ్రాఫ్ ఆధారంగా.. 1990లో బెర్లిన్ గోడపై గ్రాఫిటీ కళాకారుడు  దిమిత్రీ రూబెల్ వేసిన పెయింటింగ్తో ఈ చిత్రానికి పోలికలున్నాయి. అయితే 'మేక్ ఎవ్రిథింగ్ గ్రేట్ ఎగైన్' అంటూ క్యాప్షన్ను కూడా జోడించిన పుతిన్, ట్రంప్ ల చిత్రంపై నెటీజనులు పలురకాలుగా స్పందిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో ట్రంప్, పుతిన్ ఒకరినొకరు అభినందించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. దీనిపై డొమినికస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు నేతల మధ్య సారూప్యతల ఫలితంగా వచ్చిన ఆలోచన ఇదని తెలిపాడు.  
 

Videos

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?