amp pages | Sakshi

రికార్డు తిరగరాసిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్‌లే

Published on Wed, 04/03/2019 - 20:29

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్‌లే సోషల్‌ మీడియాలో రికార్డు  మోత  మోగించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ తెరిచిన నిమిషాల వ్యవధిలోనే 1 మిలియన్ ఫాలోవర్స్‌ మైలురాయిని ఛేదించారు.దీంతో అతివేగంగా గరిష్ట ఫాలోవర్స్‌ను సాధించిన ఇన్‌స్టాగ్రామ్‌  యూజర్‌గా వీరి ఖాతా గిన్నిస్‌ రికార్డుల  కెక్కింది.

ఏప్రిల్‌ 2వ  తేదీన ససెక్స్‌ రాయల్‌ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌  ఖాతా మిలియన్లకొద్దీ ఫాలోవర్లు, లైక్‌లతో దూసుకుపోతోంది.  మొదటి 5గంటల్లో  పది లక్షమంది ఫాలోవర్స్‌ను నమోదు  చేసింది.  అనంతరం ఈ సంఖ్య  రెట్టింపు అయింది. ఇప్పటికే 9లక్షలకు  పైగా లైక్స్‌ను పొందింది.

ప్రస్తుతం 2. 6  మిలియన్లతో సరికొత్త రికార్డును  క్రియేట్‌  చేసింది.  అతి తక్కువ సంయంలో మిలియన్ల ఫోలోవర్స్‌ సాధించిన రికార్డు  పోప్‌ ఫాన్సిస్‌ పేరుతో వుంది. అనంతరం  దక్షిణ కొరియా పాప్‌ సింగర్‌ కాంగ్‌ డేనియల్‌  (11గంటలు) ఈ ఘనతను సాధించారు. 

ప్రిన్సెస్ యుజెనీ  మొదలుకొని డేవిడ్ బెక్‌హాం, బ్లేక్ లైవ్లీ, గ్వినేత్ పాల్ట్రో, మిండీ కాలింగ్‌ లాంటి సెలబ్రిటీలు వీరి ఫాలోవర్స్‌గా ఉన్నారు. ఇంకా మేఘన్ క్లోజ్‌ ఫ్రెండ్‌, నటి ప్రియాంకా చోప్రా, టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్,  జెస్సికా ముల్రనీ ఈ ఖాతాలోని మొదటి అనుచరుల  జాబితాలో ఉన్నారు. కాగా  కేవలం 23మంది ఫాలోవర్స్‌  మాత్రమే ససెక్స్‌రాయల్‌  అకౌంట్‌లో ఉన్నారు.  కాగా మరో నెలరోజుల్లోనే మేఘన  పండంటి బిడ్డకు  జన్మనివ్వనున్నారు. ఇక పుట్టిన బిడ్డ ఫోటో పోస్ట్‌ చేస్తే ఇంకెన్ని రికార్డు ల మోత మోగనుందోనని భావిస్తున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)