amp pages | Sakshi

ట్యాటూల కోసం ఏం చేశాడో తెలుసా..!

Published on Thu, 07/19/2018 - 19:37

సాక్షి, న్యూఢిల్లీ: ఊహించని పనులు చేసే వ్యక్తులను అరుదైన వారిగా ఈ ప్రపంచం గుర్తిస్తుంది. ట్యాటూల కోసం ఓ రష్యన్‌ చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. విషయం.. నేటి ఆధునిక కాలంలో ఒంటిపై పచ్చబొట్టు వేయించుకోవడం ఫ్యాషన్‌ అయింది. కానీ, వాటితోనే ఒళ్లంతా నింపేసుకునే ఘటనలు చాలా అరుదు. కానీ, ట్యాటూల కోసం తన సున్నిత అవయవాలు సైతం పణంగా పెట్టడం మాత్రం అరుదైన వాటిలో అరుదు. రష్యాకు చెందిన 32 ఏళ్ల ఆడం కర్లీకేల్‌ ట్యాటూల కోసం ఏకంగా తన గుప్త భాగాలనే తీసేయించుకున్నాడు. ఒళ్లంతా ట్యాటూలతో నింపేసుకుని సరికొత్త వర్ణంలోకి మారిపోయాడు. 

ఎందుకంటే తనకి చర్మ క్యాన్సర్‌. ఎంతకాలం జీవిస్తాడో తెలియని తనకి క్యాన్సర్‌తో పాటు ఆల్బునిజం (శరీరం రంగు మారే వ్యాధి) సోకడంతో ఒళ్లంతా అందవిహీనంగా మారిపోయిందట. అందుకే బతికే కొన్నాళ్లయినా తన జబ్బు ప్రతిక్షణం గుర్తుకు రావొద్దని శరీరం మొత్తం ట్యాటూలకు అప్పగించేశాడు. 100 శాతం ట్యాటూలతో రికార్డు సృ‍ష్టించాడు. తనకు బూడిద రంగు అంటే ఇష్టమనీ, అందుకే జబ్బు పడినప్పుడు ఒళ్లంతా ఇలా నింపేశానని ఆడం చెప్పుకొచ్చాడు. కొసమెరుపు.. దేవుడి దయ వల్ల ఆడం క్యాన్సర్‌ను జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. 

My new JEEP. 🛴 #nullo #nullyfication #new #car #adamcurlykale

A post shared by Adam (Oreo) Curlykale (@adam.curlykale) on

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌