నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మర్కట ముని..
Published on Thu, 07/17/2014 - 00:34
ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మునిలా కనిపిస్తున్న ఈ మర్కటం ఫొటో అద్భుతం కదా.. ఇది ఇంత బాగుంది కాబట్టే.. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పోటీలో వైల్డ్ స్టోరీస్ విభాగంలో విజేతగా నిలిచింది. జాస్పర్ అనే ఫొటోగ్రాఫర్ జపాన్‌లో ఈ మంచుకోతి చిత్రాన్ని తీశారు. అవార్డులు పొందిన ఇలాంటి అనేక చిత్రాలతో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ లండన్‌లో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 17 వరకూ అది కొనసాగుతుంది.
#
Tags