amp pages | Sakshi

హృదయ విదారకం : స్నేహితుడికి గుర్తుగా

Published on Sun, 06/14/2020 - 11:16

మెక్సికొ : మనం రోజూ సోషల్‌ మీడియాలో ఎన్నో వార్తలు చూస్తుంటాం.. అందులో కొన్ని వీడియోలు మాత్రం కంటతడి పెట్టిస్తుంటాయి. తాజాగా మెక్సికొలో జరిగిన ఒక సంఘటన ఇదే విధంగా ఉంది. మెక్సికొకు చెందిన 16 ఏళ్ల అలెగ్జాండర్‌ మార్టినేజ్‌కు ఫుట్‌బాల్‌ అంటే ప్రాణం. తన ఫుట్‌బాల్‌ టీమ్‌తో కలిసి ఎక్కువగా మైదానంలోనే గడిపేవాడు. కాగా గత బుధవారం అలెగ్జాండర్‌  అనుమానాస్పదస్థితిలో హత్యకు గురయ్యాడు. అలెగ్జాండర్‌ లేడన్న నిజం తెలుసుకున్న అతని స్నేహితులు ఘనమైన నివాళి ఇవ్వాలని అనుకున్నారు.  కాగా అంత్యక్రియలకు ముందు చివరిసారి వీడ్కోలు పలికేందుకు అలెగ్జాండర్‌ ఉన్న శవపేటికను ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌కు తీసుకువచ్చారు. గోల్ఫ్‌కు ఎదురుగా శవపేటికను నిలిపి టీమ్‌ సభ్యులంతా వరుసగా నిలబడ్డారు. ఒకరు ఫుట్‌బాల్‌ను కిక్‌ చేయగా అది వెళ్లి అలెగ్జాండర్‌ ఉన్న శవపేటికకు తగిలి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. అంతే.. ఒక్కసారిగా అలెగ్జాండర్‌ ఉన్న శవపేటికను చుట్టముట్టి భోరున విలపించారు.

'ఇంతకాలం మాతో పాటు కలిసి తిరిగిన వాడు ఇక లేడన్న వార్త జీర్ణించుకోలేకపోయాం.. అంతేకాదు అలెగ్జాండర్‌కు ఫుట్‌బాల్‌ అంటే ప్రాణం.. అందుకే ఇలా చేశాం' అంటూ చెప్పుకొచ్చారు. దాదాపు 54 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. కాగా 16 ఏళ్ల అలెగ్జాండర్‌ హత్య వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు చేధిస్తున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)