amp pages | Sakshi

ఇలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి!

Published on Fri, 05/15/2020 - 16:07

రోజురోజుకీ యువ‌త‌కు టిక్‌టాక్‌పై ఆస‌క్తి పెరుగుతుందే త‌ప్ప మోజు తీర‌ట్లేదు. లైకుల కోసం వ్యూస్ కోసం నానాపాట్లు ప‌డేవారు కొంద‌రైతే, ఒక్క‌సారి టిక్‌టాక్ స్టార్ అన్న ముద్ర ప‌డిపోయాక ఏం చేయ‌క‌పోయినా ల‌క్ష‌ల్లో వ్యూస్‌లు, లైకులు తెచ్చుకునేవారు మ‌రికొంద‌రు. ఈ విష‌యాన్ని కాస్త పక్క‌న‌పెడితే లాక్‌డౌన్ వ‌ల్ల‌ ప్రేమికుల హంగామా టిక్‌టాక్‌లో బొత్తిగా త‌గ్గిపోయింది. దీంతో వినోదం పంచేందుకు భార్యాభ‌ర్త‌లు రెడీ అవుతున్నారు. వారి కొత్త కాన్సెప్టులు, క్రియేటివిటీల‌కు జ‌నాలు మంత్ర‌ముగ్ధుల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో మైకేల్ అనే వ్య‌క్తి త‌న అర్ధాంగి కోసం జీవితంలో మ‌ర్చిపోలేని స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. సినిమాలు, షికార్లు గ‌ట్రా లేనందున త‌న భార్య కోసం ఇంటినే థియేట‌ర్‌గా మార్చేశాడు. (‘జోక్‌ చేస్తున్నారు అనుకున్నాం.. కానీ’)

ఆ త‌ర్వాత ఏమీ ఎరగ‌న‌ట్టు బ‌య‌ట ఉన్న‌ భార్య మోరిసా ద‌గ్గ‌ర‌కు వెళ్లి 'థియేట‌ర్‌కు వెళ్దామా?' అని అడుగుతాడు. అందుకు ఆశ్చ‌ర్య‌పోయిన ఆమె 'అదేంటీ? అవ‌న్నీ మూసివేశారు క‌దా?' అని ప్ర‌శ్నిస్తుంది. ఇంత‌లో టికెట్ అని రాసిన కాగితాన్నిఆమె చేతిలో పెడ‌తాడు. ఆ త‌ర్వాత ఇంట్లోకి ప్ర‌వేశించేపుడు టికెట్ త‌నిఖీ చేస్తారు. అనంత‌రం అక్క‌డున్న వ్య‌క్తి పాప్‌కార్న్ అమ్మ‌గా దాన్ని తీసుకుని మెట్ల‌పై నుంచి న‌డుచుకుంటూ నేరుగా థియేట‌ర్ రూమ్ అదే గ‌దిలోకి వెళ్తారు. లైట్ల‌తో జిగేల్‌మంటున్న గ‌దిలో క‌లిసి సినిమా చూస్తారు. ఈ వీడియో ఆరున్న‌ర మిలియ‌న్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దీనిపై నెటిజ‌న్లు అద్భుత‌మంటూ కామెంట్లు చేస్తున్నారు. నాకు ఇలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి అని ఓ అమ్మాయి ముచ్చ‌ట‌పడుతూ కామెంట్ చేసింది. (పాపం! ఏదో అనుకుంది: ఇంకేదో అయ్యింది)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)