amp pages | Sakshi

కరోనా చికిత్సకు రూ. 8.5 కోట్ల బిల్లు

Published on Sun, 06/14/2020 - 10:49

వాషింగ్టన్‌ : వృద్ధులకు కరోనా సోకితే కోలుకోవడం కష్టమని చెబుతున్నా అమెరికాలో 70 ఏళ్ల వృద్ధుడు మరణం అంచులదాకా వెళ్లి మహమ్మారిని జయించారు. సియాటెల్‌కు చెందిన మేఖేల్‌ ఫ్లోర్‌ మార్చి 4న కోవిడ్‌-19 చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఓ దశలో పరిస్ధితి విషమించడంతో చివరిసారిగా కుటుంబ సభ్యులతో అక్కడి నర్సులు మాట్లాడించారు. ఆపై చికిత్సకు స్పందించిన ఫ్లోర్‌ 60 రోజుల అనంతరం మే 5న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మహమ్మారిని ఓడించి బయటపడిన ఫ్లోర్‌ ఆస్పత్రి సిబ్బంది తీసుకువచ్చిన 181 పేజీల బిల్లును చూసి షాక్‌ తిన్నారు.

కరోనా చికిత్స కోసం మొత్తం 1.1 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 8.5 కోట్ల రూపాయలకుపైగా బిల్లును ఆ వృద్ధుడి ముందుంచారు. అయితే వయోవృద్ధులకు ప్రభుత్వం కల్పించే మెడికేర్‌ బీమా ఉండటంతో ఫ్లోర్‌ జేబులో నుంచి ఒక్క పైసా చెల్లించకుండా బయటపడ్డారు. పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలైన మొత్తం తన చికిత్సకు వెచ్చించాల్సి రావడం బాధాకరమని ఫ్లోర్‌ ఆందోళన చెందినట్టు సియాటెల్‌ టైమ్స్‌ పేర్కొంది. బిల్లు భారీగా వచ్చినా కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఆ వృద్ధుడు మృత్యుంజయుడై తిరిగి రావడం మాత్రం ఊరట కలిగించే పరిణామమే. చదవండి : భారత్‌లో కొత్తగా 11,929 కరోనా కేసులు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)