amp pages | Sakshi

సిరియాలో ఐఎస్‌ను ఓడించాం: ట్రంప్‌

Published on Thu, 12/20/2018 - 06:14

వాషింగ్టన్‌: సిరియా నుంచి అమెరికా దళాల ఉపసంహరణ ప్రారంభమైంది. సిరియాలో  ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ను ఓడించామని అమెరికా ప్రకటించింది. ‘సిరియాలో ఐఎస్‌ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. సిరియా నుంచి అమెరికా దళాలు వెనుతిరిగాయని వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ తెలిపారు.

ఉగ్రవాదం వల్ల, లేదా వేరే ఏ ఇతర కారణం వల్ల కానీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలకు ప్రమాదం వాటిల్లే సందర్భాల్లో యూఎస్, దాని మిత్రదేశాల దళాలు తమ సేవలందించేందుకు సిద్ధంగా ఉంటాయని అందులో పేర్కొన్నారు. ‘సిరియాలో విజయం సాధించాం. కానీ ఐఎస్‌పై పోరాటం ఇంకా ముగియలేదు’ అని యూఎస్‌ రక్షణ శాఖ ప్రతినిధి డానా డబ్ల్యూ వైట్‌ పేర్కొన్నారు. సిరియా నుంచి దళాల ఉపసంహరణను.. లక్ష్యం చేరకముందే తీసుకున్న అర్ధాంతర నిర్ణయంగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అభివర్ణించింది.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)