amp pages | Sakshi

వైరల్‌ వీడియో: వరదల్లో చిక్కుకున్న కారు..

Published on Sun, 05/20/2018 - 13:36

పక్కన వారు ప్రమాదంలో ఉంటే.. మనకెందుకులే అని వదిలేసే ఈ కాలంలో ఓ వ్యక్తి  ప్రమాదానికి ఎదురెళ్లి ఒకరిని కాపాడిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. వరదల్లో చి​క్కుకుని ఓ కారు కొట్టుకుపోతుంటే.. ఓ వ్యక్తి వచ్చి ఆ కారులో ఉన్న మహిళను కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది.

కారు వరదల్లో చిక్కుకుని ఉంటే... దాంట్లో ఎవరైనా ఉండొచ్చన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆ కారుపై దూకాడు. పక్కన రోడ్డుపై ఉ‍న్న వ్యక్తి ఓ రాయి లాంటి దాన్ని విసరడంతో... దాని సహాయంతో కారుపై ఉండే అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా... ఇంతలో మరో ఇద్దరు కూడా వరదలో ఈదుకుంటూ వచ్చారు. వారు కూడా కారు అద్దాలను పగలగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కారు పై అద్దాలను పగలగొట్టి.. అందులో ఉన్న ఓ అమ్మాయిని కాపాడుతాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)