amp pages | Sakshi

పబ్‌జీ ఆడొద్దన్నాడని విడాకులు!

Published on Thu, 05/02/2019 - 16:51

ప్రస్తుతం పబ్‌జీ ట్రెండ్‌ నడుస్తోంది. జనాలు నిద్రాహారాలు మాని పబ్‌జీ గేమ్‌ను ఆడుతున్నారు. ఇదొక వెర్రిగా మారి.. చివరకు వారి ప్రాణాలనూ తీస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ గేమ్‌కు బలయ్యారు. పబ్‌జీ ఆడొద్దన్నారని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఓ భర్త తన భార్యను పబ్‌జీ ఆడొద్దన్నాడని.. విడాకులకు దరఖాస్తు చేసింది భార్య. ఈ ఘటన యూఏఈలో జరిగింది.

తన భార్య నిత్యం ఆన్‌లైన్‌లో పబ్‌జీ ఆడుతుండటంతో.. ఆ ఆటను ఆడొద్దని సూచించాడు. మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారిద్దరు పోలీసులను ఆశ్రయించారు. చాట్‌ ఆప్షన్‌ యాక్టివేట్‌ చేయకుండా.. తన బంధువులు, స్నేహితులతో మాత్రమే ఆడుతున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే తన భార్య ఇలా నిత్యం ఆటలో మునిగిపోవడంతో భార్యగా తన బాధ్యత, విధులను నిర్వహించకుండా ఉంటుందన్న భయంతోనే ఆడొద్దన్నాని తెలిపారు. అయినా గేమ్‌ ఆడొద్దు అని అంటే స్వేచ్ఛను హరించడం కాదంటూ.. ఈ చిన్న విషయానికే తన భార్య విడాకులు అడగటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు.

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)