amp pages | Sakshi

ఆ వైరస్‌ లేనప్పుడు.. లీక్‌ ఎలా?

Published on Sun, 05/24/2020 - 16:12

ప్రస్తుతం ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందన్న విమర్శకులను వూహాన్‌ ల్యాబ్‌ డైరక్టర్‌ వాంగ్‌ యాన్‌యూ కొట్టిపారేశారు. ప్రస్తుతం వూహాన్‌ ల్యాబ్‌లో 3 రకాల వైరస్‌లు ఉన్నాయని..  కానీ ల్యాబ్‌లో ఉన్నవేవి కరోనా వైరస్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్ లీక్‌ ఆయిందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. యాన్‌యూ స్పందిస్తూ.. ఊహాన్‌ ల్యాబ్‌పై వస్తున్న ఆరోపణలన్ని ఊహాజనితమేనని పేర్కొన్నారు.

అసలు వూహాన్‌ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ లేనప్పుడు ఎలా లీక్‌ అవుతుందని కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. కాకపోతే మూడు వైరస్‌లు మాత్రం ల్యాబ్‌లో పరిశీలనలో ఉన్నాయన్నాయన్నారు. ఇవేవీ కోవిడ్‌-19కు మ్యాచ్‌ కావడం లేదని విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. అవి కేవలం సార్స్‌, కోవిడ్‌-2 లక్షణాలు మాత్రమే కల్గి ఉన్నాయన్నారు. గతంలో ప్రపంచాన్ని పీడించిన సార్స్‌ వైరస్‌తో ఈ వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ రెండు వైరస్‌లు ఒకటి కాదడానికి తగిన ఆధారాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెల్లడించామని తెలిపారు. కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల 40వేల మరణించారు. 

చదవండి: కరోనా రుణంలోనూ వాటా!

Videos

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)