రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అగ్రరాజ్యంలోనూ అణచివేతేనా!
Published on Mon, 08/26/2019 - 12:13
ఆడ మగ సమానం.. కాదు కాదు మగ వారు కొంచెం ఎక్కువ సమానం. స్త్రీకి సమానత్వం కావాలి, స్త్రీకి స్వేచ్ఛనివ్వాలి అంటూ ఎంతోమంది అదిరిపోయేలా ప్రసంగాలు దంచేస్తారు. అంతర్జాతీయ సంస్థల దగ్గర నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరూ మహిళాభ్యున్నతి గురించే మాట్లాడతారు. ప్రభుత్వాలు కూడా మహిళల ఉన్నతి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి.అగ్రరాజ్యంలోనూ అదే పరిస్థితి. తరాలు మారిన మహిళల తలరాతలు మారడం లేదు. దశాబ్ధాలు మారిన సమానత్వం మాత్రం సాధించడం లేదు. ప్రస్తుత సమాజంలో మహిళలకు ఎదురవుతున్న ఇక్కట్లు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
#
Tags