amp pages | Sakshi

అతను నా జీవితంతో ఆడుకున్నాడు!

Published on Tue, 12/17/2019 - 11:21

ప్రేమంటే అందరికి మర్చిపోలేని అనుభూతి. కానీ, నా జీవితంలో అదే ప్రేమ చేదును మిగిల్చింది. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు నేను ఒక అబ్బాయి నవ్వంటే ఇష్టపడేదాన్ని. తను నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. కానీ, అది ప్రేమించే వయసుకాదు, అందుకే అతడి ప్రేమను  అంగీకరించలేదు. ఇక అప్పటినుంచి అతడు నాతో మాట్లాడటం మానేశాడు. నేను కూడా అతడితో మాట్లాడలేదు. తర్వాత మా స్కూల్‌ లైఫ్‌ కంప్లీట్‌ అయ్యింది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఒకసారి కలిశాం. టెన్త్‌ ఫ్రెండ్స్‌ గెట్‌టుగెదర్‌లో. మళ్లీ తను నాతో ‘నువ్వుంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను నిన్ను తప్ప వేరే అమ్మాయిని లవ్‌ చేయలేదు’ అని చెప్పాడు.

అప్పుడు తను ఆర్మీలో జాబ్‌ చేస్తున్నాడు. నేను ఎంసీఏ చేస్తున్నాను. అతని లవ్‌ నిజం అనిపించింది. నేను తన లవ్‌ని అంగీకరించా. మా పేరేంట్స్‌ని కూడా ఒప్పించాం. మ్యారేజ్‌ కూడా చేసుకున్నాం. నేను తనతో ఉన్నది కొద్దినెలలే అయినా ఒక జీవితానికి సరిపడేంత నమ్మకాన్ని అనుభవించా. తర్వాత తెలిసింది తను కావాలనే నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నన్ను పెళ్లి చేసుకున్నాడని. అప్పటినుంచి ప్రతిరోజూ గొడవలు జరిగేవి! బాగా కొట్టేవాడు. మా పేరెంట్స్‌తో మాట్లాడించేవాడు కాదు. ఓ సంవత్సరం పాటు అతడి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్నా.

ఇప్పుడు జీవితంలో ఏమీ లేదు! అంతా జీరో. నమ్మించి ఎందుకలా మోసం చేయాలి. ప్రేమించి పెళ్లి చేసుకుని అతను నా జీవితంతో ఆడుకున్నాడు. ఎన్ని రోజులు ఏడిచానో నాకు మాత్రమే తెలుసు. నా బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మాది కులాంతర వివాహం. ఇప్పుడు తను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. కానీ, నేను అలా చేయలేకపోతున్నాను. లవ్‌ చేసే అబ్బాయి మనకు కరెక్టా..  కాదా.. అని తెలుసుకుని లవ్‌ చేయండి! పెళ్లి చేసుకుని నాలా బాధపడకండి.
- రాధ, ఖమ్మం


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)