amp pages | Sakshi

అలా జరగకపోతే తననే లవ్‌ చేసేదాన్నేమో!

Published on Tue, 01/07/2020 - 14:47

నేను డిగ్రీ చదివే రోజుల్లో నన్ను ఫస్ట్‌ ఇయర్‌ నుంచే ఒక అబ్బాయి లవ్‌ చేయడం మొదలు పెట్టాడు. ఆ విషయం నాకు మా సెకండ్‌ ఇయర్‌లో తెలిసింది. నాకు మా బావతో ఎప్పుడో పెళ్లి ఫిక్స్‌ అయ్యింది. ఆ విషయం అతనికి చెప్పి బుద్ధిగా చదువుకోమని చెప్పాను. కానీ తను వినలేదు. రోజు ఉదయం, సాయంత్రం నా వెంట వచ్చి నేను జాగ్రత్తగా వస్తున్నానా, ఇంటికి సేఫ్‌గా వెళుతున్నానా లేదా అని చూసేవాడు. చాలా అంటే చాలా లవ్‌ అండ్‌ కేరింగ్‌ చూపించేవాడు. నాకు మ్యారేజ్‌ ఫిక్స్‌ అయ్యి ఉండకపోతే తననే లవ్‌ చేసేదాన్ని ఏమో? తను అంతలా నా మీద ప్రేమ చూపించేవాడు. 

తను నన్ను ఎంతలా ప్రేమించాడు అంటే నా పేరును తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు పెళ్లి అయ్యిపోయింది. కానీ తనది నిజమైన ప్రేమ అని తన కళ్లలో నాకు కనిపించేది. ఆ నిజమైన ప్రేమను నేను మిస్‌ అయ్యాను. తనది నిజమైన ప్రేమ అని ఎందుకు అంటున్నాను అంటే  నా మ్యారేజ్‌ అయ్యాక తను నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి అది చాలు నాకు అన్నాడు. అలాగే ఇప్పుడు నేను కూడా అదే కోరుకుంటున్నాను ఎక్కడ ఉన్న తను హ్యపీగా ఉండాలి. 

అవని(గుంటూరు).
( పేరు మార్చాం).

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)