amp pages | Sakshi

అతన్ని తిట్టి, ‘ఐ హేట్‌ యూ’ చెప్పా!

Published on Sat, 12/14/2019 - 10:25

నేను స్కూల్లో చదువుతున్నపుడు చాలా మంది నాకు ప్రపోజ్‌ చేశారు. కానీ, ఆ వయసులో ఆకర్షణలు మామూలే అనుకుని వాళ్లతో మాట్లాడటం మానేసేదాన్ని. వాళ్లు కూడా ఆ తర్వాతి సంవత్సరం ఇంకో అమ్మాయికి ప్రపోజ్‌ చేసేవాళ్లు. నేను వాళ్ల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ, ఓ అబ్బాయికి మాత్రం నేనంటే చాలా ఇష్టముండేది. అతడి ప్రవర్తనతో ఆ విషయం అర్థం అయ్యేది. దీంతో నా ఫ్రెండ్స్‌ ఆ అబ్బాయి ఫ్రెండ్స్‌ అతడ్ని ఏడిపించేవాళ్లు. అతడు మాత్రం ఎప్పుడూ నాకు ప్రపోజ్‌ చేయలేదు. నేను కూడా లైట్‌ తీసుకున్నా. నేను పదవతరగతి చదువుతున్నపుడు ఓ లెటర్‌ ద్వారా నాకు ప్రపోజ్‌ చేశాడు. నేను నమ్మలేదు! అదంతా కూడా ఆకర్షణే అని వాదించి, అతన్ని తిట్టి ‘ఐ హేట్‌ యూ’ చెప్పేశా. నేను అతన్ని పట్టించుకోలేదు. అలా ఏళ్లు గడిచాయి. అతడు కూడా నన్ను పలకరించటం మానేశాడు. మొత్తానికి నన్ను లైట్‌ తీసుకున్నాడు అనుకున్నా.

నేను డిగ్రీ చదువుతున్నపుడు నేనో వ్యక్తిని ఇష్టపడ్డాను. అతడితో ఎప్పుడూ ఓ మాట చెప్పేదాన్ని ‘ మనం ముందు లైఫ్‌లో సెటిల్‌ అవుదాం. తర్వాత సరదాల గురించి ఆలోచిద్దాం’అని. అయితే అప్పుడప్పుడు నాకు పదవ తరగతిలో ప్రపోజ్‌ చేసిన అబ్బాయి గుర్తుకు వచ్చేవాడు. నాకు చాలా బాధవేసేది. జరిపోయిందేదో జరిగిపోయిందనుకునేదాన్ని. ఇన్‌డైరెక్ట్‌గా అతడి సారీ చెబుతుండేదాన్ని. ముఖాముఖీగా నేనెప్పుడూ సారీ చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అయామ్‌ రియల్లీ సారీ!
- కిరణ్మయి,  కేరళ
చదవండి : ఆమె నన్ను మోసం చేసింది.. కానీ..
అందుకే నేను, నా భార్య విడిపోయాం



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌