amp pages | Sakshi

నా కోసం తనను తాను బాధించుకునేది

Published on Wed, 11/20/2019 - 16:50

మాది నెల్లూరు జిల్లాలో సూర్యపాలెం గ్రామం. మా ఊరు అన్నా అక్కడి మనుషులు అన్నా నాకు చాలా ఇష్టం. అంతమంచి వాళ్లు. నేను లవ్‌ చేసిన అమ్మాయి ముస్లిం. మా ఊరులో ముస్లింలు చాలా మంచివారు. నాకు వాళ్లంటే చాలా ఇష్టం. మా ఊరిలో ఓ ముస్లిం అమ్మాయిని లవ్‌ చేశాను. పిచ్చిగా లవ్‌ చేశాను. ఆ అమ్మాయి కూడా నన్ను పిచ్చిగా లవ్‌ చేసింది. ఎంతంటే.. నేను కనిపించకపోయినా, ఓ నిమిషం మాట్లాడకపోయినా ఒప్పుకునేది కాదు. అంతలా ప్రేమించింది నన్ను. నన్ను పెళ్లి చేసుకోమంటూ డైలీ అడిగేది. చేసుకుంటానని చెప్పినా వినేది కాదు. అప్పటికి తను మైనర్‌. మైనారిటీ తీరటానికి ఇంకా నాలుగు నెలలు ఉంది. మైనారిటీ తీరితే చేసుకుంటాను అన్నా వినలేదు. నా కోసం తనను తాను బాధించుకునేది. ఏమ్‌ చేయాలో అర్థం కాలేదు. తనకు ఆవేశం ఎక్కువ. ఒకరోజు ఇద్దరం ఇంట్లోంచి వెళ్లిపోయాం. ఎలాగోలా బ్రతుకుదామని విజయవాడకు వెళ్లాం. కానీ, అక్కడ మా మామవాళ్లకు ఫోన్‌ చేస్తే బాగా తిట్టారు. మైనర్‌ బాలికను ఎలా తీసుకొచ్చావ్‌ అని. మరో వైపు ఆ అమ్మాయి వాళ్లు మా ఇంటి మీదకు పోయి గొడవచేస్తూ గందరగోళం చేశారు.

ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇంటికి ఫోన్‌ చేశాము ఇద్దరం. ఇంటికి రాకపోతే మా వాళ్లను చంపేస్తాం అని చెప్పేసరికి ఆ అమ్మాయికి ఏదో సర్ధి చెప్పి ఇంటికి తీసుకెళ్లాను. ఆ అమ్మాయి బాధతో కోపంగానే ఇంటికి వెళ్లింది. నా లైఫ్‌ రోడ్డుమీద పడిపోయింది. ఇంటికి పోలేక చాలా బాధపడ్డాను. అమ్మాయి లైఫ్‌ బాగానే ఉంటది. అబ్బాయిలే ఇబ్బందిపడేది. అంతలా ప్రేమించిన అమ్మాయి నువ్వునాకు వద్దు అంటూ ఫోన్‌ చేసింది. బాధతో చెప్పలేనంత టార్చర్‌ అనుభవించాను. నీ కోసం లైఫ్‌ అంతా ఎదురు చూస్తుంటాను. ఐ లవ్‌ యూ బంగారం. 
- మాల కొండయ్య, నెల్లూరు

చదవండి : ప్రేమ కావాలి.. పెళ్లి వద్దు!
అన్నీ భరించాం.. అప్పులు కూడా తీర్చాం


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)