amp pages | Sakshi

అమ్మ వినట్లేదు.. ఏం చేస్తాం చెప్పు!

Published on Thu, 01/02/2020 - 16:39

నేను బొబ్బిలిలో డిప్లొమా చదువుతున్న రోజుల్లో మా ఫ్రెండ్‌ వాళ్ల  ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫేస్‌బుక్‌లో నాకు పరిచయం అయ్యింది. స్నేహం బలపడి, క్రమేపి తను నా బెస్ట్ ఫ్రెండ్‌ అయ్యింది. ఆ అమ్మాయి వాళ్ల నాన్న వాళ్లింట్లో వాళ్లని అస్సలు పట్టించుకునేవారు కాదు. తను ఎప్పుడూ ఆ బాధలు నాతో చెప్తూ బాధ పడుతూ ఉండేది. ఒకరోజు ఆ బాధల్ని పోగొట్టి తన జీవితంలో సంతోషం చూడాలని తనకి ప్రపోజ్ చేశా. వెంటనే తను ఒప్పుకుంది. తను ఒప్పుకున్న మూడు నెలలకే నాకు గవర్నమెంట్‌ జాబ్‌ వచ్చింది. అలా మా  ప్రేమ కొనసాగుతున్న తరుణంలో  మాకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యానికి లోనయ్యాము. తన క్యాస్ట్, తన బ్లడ్ గ్రూప్, తన చేతివాటం(లెఫ్ట్ హ్యాండ్), తన జన్మ నక్షత్రం, రాశి, ఒకే ఊరు అన్నీ ఒకేలా నాలానే ఉన్నాయి.

మేము 6 సంవత్సరాలు కలిసి ఉన్నా ఎప్పుడూ ఎటువంటి సినిమాలకి, పార్క్‌లకు వెళ్లలేదు. అలా అని ఇప్పుడు ఉన్నట్టు అడ్వాంటేజ్ కూడా తీసుకోలేదు. దానికి కారణం నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తాదని ఇద్దరం గట్టిగా నమ్మాం. అలా అనే ఇద్దరి ఇంట్లో నాలుగు నెలల క్రితం చెప్పాం. మా ఇంట్లో ఒప్పుకోగానే వాళ్ల ఇంటికి మా అమ్మానాన్నలని తీసుకుని వెళ్లా. ఇద్దరికీ ఏప్రిల్లో పెళ్లి చేసేస్తాం అని అన్నారు వాళ్ల నాన్న. ఇక మా ఆనందానికి అవధులు లేవు.

కానీ రెండు నెలల తర్వాత ‘ ఇద్దరి జాతకాలు సెట్ అవ్వలేదంట.. మేము మా అమ్మాయికి వేరే సంబంధం చూసేస్తాం’. అని చెప్పి వెళ్లిపోయారు. ఆ అమ్మాయిని అడిగితే ‘మా అమ్మ నేను ఎంత అడిగినా వినట్లేదు వేరే సంబంధం తెచ్చేశారు. ఏం చేస్తాం చెప్పు!’ అని చెప్పి నా నెంబర్‌ బ్లాక్ చేసేసింది. వాళ్ల నాన్నకి నాకంటే ఇంకా బెస్ట్ ఎక్కడ దొరికాడో?.. గవర్నమెంట్‌ ఉద్యోగిని, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు లేదు. ఒకే ఊరు! తన కూతురు ఇంటి పక్కనే ఉంటాది. మొన్న సచివాలయం పరీక్షల్లో ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. పోస్టింగ్ నేను జాబ్ చేస్తున్న పక్క ఊరే. నన్ను దాటుకుని రోజు వెళుతుంది. తనను చూస్తుంటే కంట్లో నీళ్లు వస్తున్నాయి.
- రాజు, విజయనగరం


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)