amp pages | Sakshi

అతడి కోసం పిచ్చిదానిలా రోడ్లమీద తిరిగా

Published on Fri, 12/27/2019 - 16:31

బీటెక్‌ నా కెరీర్‌ను, లైఫ్‌ను మార్చేసింది. ఇంటర్‌ వరకు నేను ఊర్లో ఉండి చదువుకున్నాను. నాకు చదువు కాకుండా ఇంకేమీ తెలియదు. ఇంటర్‌నెట్‌, ఎఫ్‌బీ కూడా తెలియదు. చదువే నా ప్రపంచం. నా బీటెక్‌ ఫస్ట్‌​ ఇయర్‌లో హాస్టల్‌లో జాయిన్‌ అయ్యాను. మొదటిసారి హాస్టల్‌ నాకు చాలా బాగా అనిపించింది. నేను వేరే వాళ్లతో అంత తొందరగా మాట్లాడలేకపోయేదాన్ని. అదే సమయంలో నా మొబైల్‌లోకి ఫన్‌చాట్‌ మెసేజ్‌ ఒకటి వచ్చింది.  అప్పటినుంచి నేను ఫన్‌చాట్‌ను ఉపయోగించేదాన్ని. దాంట్లో ఎఫ్‌బీలాగా మెసేజ్‌లు వచ్చేవి. అప్పుడే పరిచయం అయ్యాడతను. నాకు తనొక మంచి పర్సన్‌ అనిపించి నా మొబైల్‌ నెంబర్‌ ఇచ్చాను. తర్వాత తనే కాల్స్‌, మెసేజ్‌లు చేసేవాడు.

అలా నాలుగు సంవత్సరాలు నాకు డైలీ ఫోన్లు, మెసేజ్‌లు చేసేవాడు. ఏదైనా ప్రాబ్లమ్‌ అనిపిస్తే తనే ధైర్యం చెప్పేవాడు. నేను నాలుగు సంవత్సరాలు అతనితో మాట్లాడాను కానీ, తను ఎలా ఉంటాడని నాకు తెలియదు. నేను అతన్ని ఫొటోలో కూడా చూడలేదు! చూడకుండానే లవ్‌ చేశాను. ఎంతలా అంటే తనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేదాన్ని. ఇది నేనతనికి చెబితే‘ నేను నిన్ను సిస్టర్‌లానే అనుకున్నా’ అని చెప్పి అవాయిడ్‌ చేయటం మొదలుపెట్టాడు. నెంబర్లన్నీ మార్చేశాడు. బీటెక్‌ అయిపోయిన తర్వాత అతడికి బెంగళూర్‌లో జాబ్‌ వచ్చింది.

ఇక అన్నిట్లలో నన్ను బ్లాక్‌ చేశాడు. తన కోసం నేను పిచ్చిదానిలా రోడ్లమీద తిరిగాను. నా లవ్‌ ఆక్సెప్ట్‌ చేయకపోయినా పర్లేదు. తనను ఒకసారి చూద్దామని అనుకున్నా ఆ ఛాన్స్‌ కూడా రాలేదు. తన కోసం తిరిగితిరిగి నా స్టడీస్‌, కెరీర్‌ అన్నీ వదిలేశా. తను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు. నేను మా పేరెంట్స్‌ కోసం వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. ఇప్పటికీ అతన్ని మర్చిపోలేక, బ్రతికున్నా చచ్చిన శవంలా జీవిస్తున్నా. ఏడేళ్లు కావస్తోంది. ఒక్కసారి కూడా అతడ్ని చూడలేకపోయాననే బాధతో ప్రాణంపోతోంది. నేను అతడ్ని చూడకపోయినా ప్రాణం పోయేవరకు మర్చిపోలేను.
-సౌమ్య 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)