amp pages | Sakshi

నేను బ్రతికి ఉండటం చూసి షాక్‌ అయ్యింది

Published on Sun, 11/24/2019 - 15:10

నేను తనని చివరి సారిగా చూసి 26 సంవత్సరాల, 6నెలల, 4 రోజులు అవుతోంది. అవి నేను స్కూల్లో చదువుతున్న రోజులు. అప్పుడు నేను ఆరవ తరగతి చదువుతున్నా. తను ఐదవ తరగతిలో చేరింది. నేను తనను మొదటిసారి చూసినపుడు నా కోసమే పుట్టిందనిపించింది. తను ఎప్పుడూ నాకు దూరంగా ఉండటానికి ప్రయత్నించేది. ఎందుకో నాకు అర్థం అయ్యేది కాదు. నేను తనకంటే సీనియర్‌ అవ్వటం వల్ల నా పాత పుస్తకాలను తనకు ఇస్తుండేవాడిని. పదవ తరగతి చివరి ఎగ్జామ్‌ రోజు తనకు నేను ప్రపోజ్‌ చేశాను. తను నా ప్రేమను తిరస్కరించింది. స్లీపింగ్‌ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా పేరెంట్స్‌ నన్ను వెంటనే ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు. నేను బ్రతికి బట్టకట్టినా నాకు బ్రతకాలనిపించలేదు.

ఎందుకంటే ఆమె లేకుండా నేను బ్రతకలేను. ఒక సంవత్సరం తర్వాత ఏదో వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాను. అప్పుడు ఓ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌లో తనను చూశాను. నేను తన దగ్గరకు వెళ్లి పలకరించాను. నేను బ్రతికుండటం చూసి తను షాక్‌ అయ్యింది. తను అప్పుడు నా ప్రేమను ఒప్పుకుంది. అయితే ఓ కండీషన్‌ పెట్టింది. తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అడగమంది. అది జరిగే పనికాదు. తను నన్ను 1993 మే 6న వదిలి వెళ్లిపోయింది. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంది. 
- శ్రీధర్‌ రెడ్డి
చదవండి : 
ప్రేయసి కోసం ప్రాణాలు వదిలాడు
తను మాట్లాడింది.. షాక్ కొట్టినంత పనైంది


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)