amp pages | Sakshi

2 కంట్రీస్‌ హిట్‌ ఆ సినిమాకి ఆక్సిజన్‌ అవుతుంది

Published on Wed, 12/27/2017 - 00:52

సునీల్, మనీషా రాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘2 కంట్రీస్‌’. మహాలక్ష్మీ ఆర్ట్స్‌ పతాకం పై  ఎన్‌. శంకర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఎన్‌.శంకర్‌ పాత్రికేయులతో ముచ్చటించారు.

► మలయాళ చిత్రం ‘2 కంట్రీస్‌’ తీసినవాళ్లు నా మిత్రులే. అక్కడ మంచి విజయం సాధించటంతో తెలుగులో రీమేక్‌  చేస్తే బాగుంటుందన్నారు. మలయాళ చిత్రంలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ కాకుండా మన నేటివిటీకి తగ్గ మార్పులతో, నా మార్క్‌ హ్యూమన్‌ ఎమోషన్స్‌తో సినిమా తెరకెక్కించాం. ఈ సినిమాను చూసి మాతృక తీసిన చిత్రబృందం అభినందించారు. మలయాళీలు సినిమాలను బాగా అడాప్ట్‌ చేసుకుంటారు. వాళ్లు ఈ సినిమాను మెచ్చుకోవటం ఆనందం కలిగించింది. రాంప్రసాద్‌ విజువల్స్, గోపీసుందర్‌ సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అవుతాయి.

► సినిమాలో హీరోకి ఎలాంటి లక్ష్యం ఉండదు. ఈజీ మనీ కోసం ఏదైనా చేయాలనుకునే తత్వం ఉన్న అతని లైఫ్‌లోకి నిజమైన ప్రేమ ఎలా ఎంటర్‌ అయింది? అతన్ని ఎలా మార్చేసింది అనే కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంది. క్లైమాక్స్‌ హార్ట్‌ టచింగ్‌గా ఉంటుంది. దీలీప్‌ చేసిన ఈ పాత్ర సునీల్‌ బాడీ లాంగ్వేజ్‌కు బాగా సూట్‌ అయింది. ఈ సినిమా సునీల్‌కు మంచి హిట్‌ అవుతుంది.

► హీరోయిన్‌ మనీషా రాజ్‌ మా ఫ్రెండ్‌ వాళ్ల డాటర్‌కి ఫ్రెండ్‌. ఆ అమ్మాయి సింగర్‌ కావాలనుకుంది. కానీ, నాకు హీరోయిన్‌గా బావుంటుందనిపించింది. కొత్త అమ్మాయి అయినా చాలా చక్కగా నటించింది. మనీషాకి మంచి పేరొస్తుంది.

► సినిమాను చాలా రిచ్‌గా తీశాం. అమెరికాలో 45 డేస్‌ షెడ్యూల్‌ జరిపాం. ఈ సినిమాను హిందీలో కూడా చేయబోతున్నాం. అజయ్‌ దేవగన్‌ హీరోగా ఫిక్స్‌ అయ్యారు. హిందీలో టీ సిరీస్‌తో కలిసి మరికొందరి స్నేహితులతో కలసి నిర్మించబోతున్నాను. ఇంకా దర్శకుడు ఫైనలైజ్‌ కావాలి.

► సునీల్‌కు మార్కెట్‌ లేదు. వేరే నిర్మాత అయితే అమెరికా ఎందుకు? బ్యాంకాక్‌లో తీద్దాం అంటారు. అది నాలోని టెక్నీషియన్‌కు నచ్చదు. అందుకే నేనే నిర్మాతగా మారాను. నెక్ట్స్‌ కొత్తవాళ్లతో ఓ సినిమా చేయబోతున్నాను. ‘2 కంట్రీస్‌’ హిట్‌ అయ్యి ఆ చిత్రానికి ఆక్సిజన్‌లా ఉంటుందని అనుకుంటున్నాను.

► కమల్‌హాసన్‌తో కథ ఓకే అయింది. నిర్మాతలు దొరకలేదు. అందుకే ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)