amp pages | Sakshi

ప్రపంచంలో జరిగే తప్పులన్నింటికీ డబ్బే కారణం

Published on Mon, 01/08/2018 - 01:47

‘ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవురా పిచ్చి వెధవా.. నేను రానుగాక రాను’ అని బ్రహ్మానందం అంటే..  ‘మన సంభావనలో చాలా మార్పులుంటాయి గురువుగారు. ఇక్కడ రూపాయికి రూపాయే. కానీ అక్కడ రూపాయికి 66 రూపాయలు. మన జీవితాలన్నీ కళకళలాడిపోతాయి గురువుగారు’ అంటూ విష్ణు చెప్పే డైలాగులతో ప్రారంభమయ్యే ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్‌ ఆకట్టుకుంటోంది.

‘లాస్‌ ఏంజెల్స్‌లో వెంకటేశ్వరస్వామి గుడిలో నేను పెద్ద పూజారి, వీడు చిన్న పూజారి, వాడు ట్రస్టీ అని చెప్పావు కదరా’ అని బ్రహ్మీ అనగానే ‘మీరు నన్ను ట్రస్ట్‌ చేయాలనే అలా చెప్పాను గురువుగారు’ అంటూ అమాయకంగా విష్ణు మొహం పెట్టడం.. ‘మరి అమెరికాలో బతికి చచ్చేది ఎలా రా’ అంటూ బ్రహ్మానందం కోప్పడటం.. ‘ధనం మూలం ఇదం జగత్‌.. ప్రపంచంలో జరిగే తప్పులన్నింటికీ డబ్బే కారణం’ అంటూ విష్ణు చెప్పే మరో డైలాగ్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

విష్ణు, ప్రగ్యా జైశ్వాల్‌ జంటగా బ్రహ్మానందం కీలక పాత్రలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. పద్మజా పిక్చర్స్‌ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు  నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రంలో వినోదంతో పాటు యాక్షన్‌ కూడా ఉందని టీజర్‌లో చూపించారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. ఈ నెల 26న ఈ సినిమాను విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)