amp pages | Sakshi

పర్సనల్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టాడు..

Published on Tue, 01/08/2019 - 11:52

చెన్నై , పెరంబూరు: ఏడడుగులతో నూరేళ్ల బంధం ముడిపడాలని పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ఆ బంధాన్ని మధ్యలోనే తుంచుకుని విడిపోవడానికి కారణాలు చాలానే ఉంటాయి. అయితే సినీరంగంలో ఇవి కాస్త ఎక్కువనే చెప్పాలి. నటి ప్రియాంక తన భర్త నుంచి విడాకులు పొందింది. ఈ ఘటన జరిగి మూడేళ్లు కావస్తోంది. అయితే ఆ విషయం ఇప్పుడే పబ్లిక్‌కు తెలిసింది. అందుకు కారణాన్ని నటి ప్రియాంక ఇటీవల బయట పెట్టడంతో బహిర్గతం అయ్యింది.

అసలేం జరిగిందంటే.. నటి ప్రియాంక మాతృభాష మలయాళం. ఈమె వసంతబాలన్‌ దర్శకత్వం వహించిన వెయిల్‌ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించారు. తరువాత సెంగాత్తుభూమియిలే, వానం పార్తు సీమయిలే వంటి తమిళ చిత్రాలతో పాటు మలమాళం చిత్రాల్లోనూ నటించారు. ఆ సమయంలోనే దర్శకుడు లారెన్స్‌రావ్‌ ప్రేమలో పడ్డారు. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట 2012లో పెళ్లితో ఒకటయ్యారు. వీరి సంసారం మూడేళ్లు సజావుగా సాగింది.

ముకుందరామ్‌ అనే కొడుకు పుట్టాడు. తరువాతనే ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. అయితే నటి ప్రియాంక గర్భిణిగా పుట్టింటికి వెళ్లి మళ్లీ మెట్టినింటికి రాలేదు. భర్త నుంచి విడాకులు పొందారు. ఈ విషయాలను ఈమె ఇటీవల ఒక మీడియాకిచ్చిన భేటీలో తెలిపారు. తాను నటించడం తన భర్తకు ఇష్టం లేదని, నటనకు స్వస్తి పలకాలని ఆంక్షలు విధించాడని చెప్పారు తనకు నటన కాకుండా మరేం తెలియదన్నారు. అయితే తాను తన భర్త లారెన్స్‌రావ్‌ నుంచి విడాకులు పొందడానికి మరో కారణం ఉందన్నారు. తమ ఆంతరంగిక ఫొటోలను తను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడని, అందుకే ఆయనతో కాపురం చేయడం ఇష్టం లేక విడాకులు పొందానని తెలిపారు. కాగా  కొడుకు ప్రియాంకతోనే ఉండడంతో అతడి కోసం లారెన్స్‌రావ్‌ ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)