Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సోషల్ మీడియాలో స్టార్ హీరో కుమార్తె మొదటి ఫోటో
Published on Wed, 05/08/2019 - 08:22
యశవంతపుర : కన్నడ స్టార్ హీరో యశ్ తన కుమార్తె ఫొటోను మొదటి సారిగా అభిమానుల కోసం విడుదల చేశారు. ఆ చిన్నారి ఫోటోను చూసి అభిమానులు ఫిదా అయ్యారు. సామాజిక మాధ్యమం ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్లో మంగళవారం యశ్ తన కుమార్తె ఫొటోను అప్లోడ్ చేశారు. ఫొటో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మందికిపైగా అభిమానులు లైక్ చేశారు. తన కుమార్తెను ఆశీర్వదించాలని యశ్ తన అభిమానులను కోరారు.
#
Tags