amp pages | Sakshi

నటి అన్నపూర్ణ కూతురు ఆత్మహత్య

Published on Sat, 07/28/2018 - 14:32

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటి అన్నపూర్ణ  దత్తత కూతురు కీర్తి (22) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలోని దివ్యశక్తి అపార్ట్‌మెంట్స్‌ గోదావరి బ్లాక్‌లో అన్నపూర్ణ ఒక ఫ్లాట్‌లో ఉంటుండగా ఆమె కూతురు ఇంకో ఫ్లాట్‌లో భర్త వెంకటసాయి కృష్ణతో కలసి ఉంటోంది. భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఉండగా ఆ చిన్నారికి ఇంకా మాటలు రావడం లేదు. కూతురు విషయంలో కీర్తి తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యేది.

కొంతకాలంగా పూర్తిగా డిప్రెష న్‌లోకి వెళ్లింది. గదిలో ఒంటరిగా గడుపుతూ ఏడుస్తూ ఉండేది. వెంకటసాయి శనివారం ఉదయం లేచి చూసే సరికి కీర్తి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆందోళనకు గురై చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి, కీర్తిని ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తీవ్ర మానసిక వేదన తోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని అన్నపూర్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కన్నీరుమున్నీరవుతున్న అన్నపూర్ణమ్మ..
అన్నపూర్ణమ్మకు కీర్తి ఒక్కతే కూతురు. మూడున్నరేళ్ల క్రితం కూతురి పెళ్లి చేసి తాను ఉంటున్న అపార్ట్‌మెం ట్‌లోనే మరో ఫ్లాట్‌లో ఉంచింది.  ఒక్కగానొక్క కూతురు విగత జీవిగా మారడంతో అన్నపూర్ణ కన్నీరుమున్నీరవు తున్నారు. ఒక్క రోజు కూడా కూతురిని చూడకుండా ఉండలేని అన్నపూర్ణమ్మ కీర్తి లేకపోవడాన్ని తట్టుకోవడం కష్టమేనని చుటు ్టపక్కల వారు తెలిపారు.

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)