amp pages | Sakshi

నా జీవితమే నాకొక కల

Published on Sat, 03/12/2016 - 03:21

జరిగినవే తలచితివా శాంతి లేదు నీకూ అన్న మహాకవి గీతం గుర్తుకొస్తుంది నటి తమన్నా చెప్పింది విన్న వారెవరికైనా. ఈమె బహుభాషా నటి. పలు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇంకా మంచి నటిగా గుర్తుంపు తెచ్చుకోవాలంటున్నారు. అదే తన లక్ష్యం అంటున్న తమన్నా మనసు విప్పిన వేళ చదవండి.నటినైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పటి వరకూ నటించిన చిత్రాలన్నిటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాను. ఇకపై కూడా మంచి కథా పాత్రల్లోనే నటిస్తాను.తొలి రోజుల్లో తమిళం, తెలుగు భాషలు తెలియక షూటింగ్ స్పాట్‌లో చాలా కష్టపడ్డాను.

ఇతరులతో చెప్పించుకుని నటించే దానిని. తరువాత భాష తెలుసుకోవడంపై ఆసక్తి కనబరచాను. ఇప్పుడు ఈ రెండు భాషలు చక్కగా మాట్లాడగలుగుతున్నాను. అనుకున్నది సాధించాలన్న విషయంలో దృఢనిశ్చయంతో ఉంటాను.అదే నా బలం.ఇక జరిగిన విషయాల గురించి తలచుకుంటూ బాధ పడుతుంటాను.ఇదే నా బలహీనం.నాకు దైవ నమ్మకం చాలా ఉంది.నిత్యం ఉదయాన్నే శారీరక కసరత్తులు చేస్తాను. డబ్బు అవసరాలకు తగినంతే ఉండాలి.

దీనికి మించి ఉంటే మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఇక అందం అనేది చూసే కళ్లల్లో ఉండదనేది నా భావన. అది మనసుకు సంబంధించింది. మంచి మనసు కలిగిన వారే అందమైనవారు. నేను కలలు కనను. నటిగా ఈ జీవితమే నాకొక కల. నటి జ్యోతిక అంటే చాలా ఇష్టం. నేనామె వీరాభిమానిని. బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్, మాధురీ దీక్షిత్, ప్రీతిజింతా, కరీనాకపూర్  అంటే నాకు చాలి ఇష్టం అని ఈ మిల్కీ బ్యూటీ తన మనసులోని భావాలను బయట పెట్టింది.

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)